అటారీ-వాఘా సరిహద్దులో 'బీటింగ్ రిట్రీట్' వేడుకలు - బీటింగ్ రిట్రీట్' వేడుకలు
🎬 Watch Now: Feature Video
దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుకలు జరిగాయి. భారత్-పాక్ సైనికులు పరస్పర కరచాలనం చేసుకున్నారు. ఇరుదేశాల సైనికులు కవాతుతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది తరలివెళ్లారు.