బావిలో పడిన ఏనుగు పిల్ల.. సురక్షితంగా బయటకు.. - ఝార్ఖండ్, గిరిడీలో ఎనుగు పిల్ల

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 3, 2021, 1:39 PM IST

Updated : May 3, 2021, 5:13 PM IST

ఝార్ఖండ్​లోని గిరిడీ​ అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు బావిలో పడిన ఏనుగు పిల్లను అధికారులు రక్షించారు. మూడు జేసీబీలతో బావి పక్కన గుంత తవ్వి.. పిల్ల ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు. ఏనుగును చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితమే అడవి ఏనుగుల దాడిలో ఓ యువకుడు మృతిచెందాడు.
Last Updated : May 3, 2021, 5:13 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.