నదిలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన జవాను - ఆర్మీ జవాను

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 16, 2020, 8:05 PM IST

Updated : Mar 1, 2020, 1:29 PM IST

అసోం బార్​పేట జిల్లాలో ఓ మహిళ నఖండా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ప్రదేశానికి సమీపాన ఓ ఆర్మీ క్యాంప్ నిర్వహిస్తుండగా.. ఆ మహిళను గమనించిన సుబేదార్​ లాయక్​ రమోహే, హవిల్​దార్​ అశోక్​ కుమార్​ ఇద్దరూ వెంటనే నదిలోకి దూకి ఆమెను రక్షించారు. స్థానికులు స్పందించి తక్షణమే ఆసుపత్రికి తరలించారు. మహిళను కాపాడిన జవాన్​ను అందరూ అభినందించారు.
Last Updated : Mar 1, 2020, 1:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.