లైవ్​ వీడియో: బైక్, కార్​పైకి దూసుకెళ్లిన ఉల్లి లారీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 26, 2020, 3:41 PM IST

Updated : Mar 2, 2020, 3:37 PM IST

జమ్ముకశ్మీర్​ సాంబాలో ఓ ట్రక్కు.. కారు, బైక్​ను ఢీకొట్టింది. పఠాన్​కోట్​ జాతీయ రహదారిపై అతి వేగంతో వెళ్తూ, లారీపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం ఉల్లి లోడుతో ఉన్న ఆ లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి.
Last Updated : Mar 2, 2020, 3:37 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.