విమానాశ్రయంలో 'ఎలుగుబంటి' డ్యూటీ! - గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎలుగుబంటి
🎬 Watch Now: Feature Video
గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. రోజూ ఉదయం, సాయంత్రం కోతులను తరిమికొడుతున్న ఓ ఎలుగుబంటి వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఆ ఎలుగుబంటి విమానాశ్రయ సిబ్బందే అని తెలిసి ముక్కున వేలేసుకున్నారు నెటిజన్లు. రన్‌వేపై కోతుల గుంపులు విమానం ల్యాండింగ్, టేకాఫ్‌లకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. అందుకే వాటని రన్‌వే పైకి రాకుండా భయపెట్టేందుకే ఇలా 'ఎలుగుబంటి' దుస్తులు ధరించి 15రోజులుగా కోతులను తరుముతున్నారు అధికారులు.
Last Updated : Feb 29, 2020, 12:59 PM IST
TAGGED:
bear in patel airport