దిల్లీ: కత్తి చేతపట్టి రౌడీ వీరంగం! - హల్చల్
🎬 Watch Now: Feature Video
దేశ రాజధాని దిల్లీలో ఓ రౌడీ కత్తితో నానా హంగామా సృష్టించాడు. వీధిలోని దుకాణ యజమానులను బెదిరిస్తూ బాటసారులపైనా దాడికి యత్నించాడు. నిందితుడిని సల్మాన్గా గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.