కరోనా బాధను మర్చిపోవడానికి 'గార్బా' పీపీఈ కిట్లు - gujarati garba dance
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9192210-thumbnail-3x2-garba.jpg)
గుజరాత్ సూరత్‌లోని ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థుల బృందం.. ప్రత్యేక పీపీఈ కిట్లను తయారు చేసింది. నవరాత్రి ఉత్సవ సమయంలో కరోనాతో ఆసుపత్రిలో చేరిన వారికోసం ఈ ప్రత్యేక రక్షణ గార్బా దుస్తులను అందిస్తున్నారు. కోవిడ్ రోగులు తమ కష్టాలను మరచిపోయి సంతోషంగా ఉండటానికి.. పండుగ వేళ వారికి ఈ పీపీఈ కిట్లను అందజేసి గార్బా నృత్యాన్ని ప్రదర్శించేలా ప్రోత్సహిస్తున్నారు.