కుప్పకూలిన 7 అంతస్తుల భవనం- తప్పిన ప్రమాదం
🎬 Watch Now: Feature Video
హిమాచల్ ప్రదేశ్ శిమ్లాలో కురిసిన భారీ వర్షాలకు ఏడంతస్తుల భవనం కూలిపోయింది. ప్రమాదం జరగడానికి ముందే నివాసితులను ఖాళీ చేయించారు అధికారులు. వారిని సురక్షిత ప్రదేశానికి తరలించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.
Last Updated : Oct 1, 2021, 12:32 PM IST