కాపలాదారుడిని బెదిరించి జబర్దస్తీగా చోరీ! - 5 men commit robbery at gunpoint at a builder's residence in Indore's Lasudia
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5190268-405-5190268-1574834023496.jpg)
మధ్యప్రదేశ్‌లో దొంగలు బరితెగించారు. ఇండోర్‌లోని లసుదియా ప్రాంతంలో బృందంగా వచ్చిన అగంతుకులు ఓ బడా భవన నిర్మాణ కాంట్రాక్టర్ ఇంటిని దోచేశారు. రాత్రి వేళలో కాంట్రాక్టర్ ఇంటివద్ద కాపలాకాస్తున్న వాచ్‌మెన్‌ను తుపాకీలతో బెదిరించి, ఇంట్లోకి లాక్కెళ్లారు. లోపల ఉన్న సొమ్మంతా ఎత్తుకెళ్లారు. సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైనన ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Nov 27, 2019, 12:05 PM IST
TAGGED:
robbery in madhyapradesh