పూజ హెగ్డే గురించి విజయ్ అలా అన్నాడట.. - 'బీస్ట్'
🎬 Watch Now: Feature Video
విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నెల్సన్, కథానాయిక పూజతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. పూజ గురించి.. విజయ్ ఏం అన్నారో ఆయన చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST