కదులుతున్న రైలు దిగుతూ పడిపోయిన వ్యక్తి.. కాపాడిన కానిస్టేబుల్ - Wadala railway station viral video
🎬 Watch Now: Feature Video
వేగంగా వెళ్తున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు పట్టు జారి కింద పడిపోయాడు. అక్కడే ఉన్న ఓ రైల్వే పోలీసు కానిస్టేబుల్ నేత్రపాల్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలోని వడాలా రైల్వే స్టేషన్లో జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST