Pratidwani: పిల్లలకు విధిగా హెల్మెట్.. నిబంధనలు ఉల్లంఘిస్తే పడే శిక్షలేంటి ? - చిన్నారులకు హెల్మెట్
🎬 Watch Now: Feature Video
ద్విచక్ర వాహనంపై పిల్లలను తీసుకెళ్లాల్సివస్తే విధిగా హెల్మెట్ పెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ మేరకు మోటారు వాహన చట్టం-2022కు సవరణలు చేసింది. తొమ్మిది నెలల నుంచి నాలుగు ఏళ్ల వయసు లోపు పిల్లలకు విధిగా బెల్టుతో కూడిన లైఫ్ జాకెట్ తొడగాలని సూచించింది. ఏడాది గడువుతో అమలుకానున్న ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. వాహన వేగం, ప్రయాణికుల పరిమితులపై కేంద్ర చట్టంలో పొందుపరిచిన నిబంధనలేంటి ? ద్విచక్రవాహనాలే కాదు ఆటోలు, వ్యాన్లలో చిన్న పిల్లల ప్రయాణాలపై చట్టాలు ఏం చెబుతున్నాయి ? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST