సిగరెట్​పై 7186 అక్షరాలు రాసి యువకుడి రికార్డ్ - ధూమపానం ఆరోగ్యానికి హానికరమని రాసి రికార్డ్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 13, 2023, 3:36 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

కర్ణాటక రామనగరలో ఓ యువకుడు సిగరెట్​పై పొగాకు వ్యతిరేక సందేశాన్ని రాసి రికార్డు సృష్టించాడు. చన్నపట్న తాలూకా మట్టికెరె గ్రామానికి చెందిన ఎంఎస్ దర్శన్ గౌడ అనే యువకుడు సిగరెట్​పై 260 సార్లు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని రాసి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించాడు. అదే సిగరెట్​పై 80 సార్లు ఇండియా అని కూడా రాశాడు. ఇలా మొత్తం 7వేల 186 అక్షరాలు 6.9 సెంటీమీటర్ల సిగరెట్​పై రాశాడు. చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని కోరేందుకే ఇలా చేసినట్లు చెప్పాడు దర్శన్ గౌడ.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.