గార్డు మాట విని అడవిలోకి వెళ్లిపోయిన గజరాజు వీడియో చూశారా - ఇడుక్కి లేటెస్ట్​ అప్డేట్స్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 29, 2022, 4:32 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

కేరళలోని ఇడుక్కిలో అరుదైన ఘటన జరిగింది. అడవిలో ఉన్న ఓ ఏనుగు అకస్మాత్తుగా ధనుష్కోడి- కొచ్చి రహదారి మీదకు వచ్చింది. ఎటు వెళ్లాలో తెలియక అటు ఇటు తిరుగుతున్న ఆ గజరాజును చూసి భయపడ్డ స్థానికులు ఫారెస్ట్​ గార్డ్​కు సమచారం అందించారు. బైక్​పై వచ్చిన ఫారెస్ట్​ గార్డ్​ శక్తివేల్​ అక్కడున్న ఏనుగును అడవిలోకి వెళ్లమని అరిచాడు. మొదటి ఆయన మాట వినకుండా మొండికేసింది ఏనుగు. కాసేపటి తర్వాత అడవిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.​
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.