సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ - తెలంగాణలో సంక్రాంతి సంబరాలు
🎬 Watch Now: Feature Video
US Consul General Celabrate Sankranthi రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సంక్రాంతి సంబురాల్లో పాల్గొని సందడి చేశారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఛైర్పర్సన్ దీపికారెడ్డి నివాసంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ముగ్గు వేసేందుకు ప్రయత్నించిన జెన్నిఫర్ దీపికారెడ్డితో పాటు కొన్ని శాస్త్రీయ నృత్య భంగిమలను ప్రయత్నించారు. సంక్రాంతి విశిష్టతను తెలుపుతూ కళాకారులు ప్రదర్శన ఇచ్చారు.
ఇవీ చదవండి:
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST