వరదల్లో కొట్టుకుపోయిన మూడు మృతదేహాలు, మంటల్లో కాలిపోతూనే నదిలోకి - ఉత్తరాఖండ్ వరదలు
🎬 Watch Now: Feature Video

ఉత్తరాఖండ్ హల్ద్వాని జిల్లాలో అనూహ్య ఘటన జరిగింది. జిల్లాలోని రాణిబాగ్ చిత్రశాల ఘాట్లో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా వరదల ధాటికి మూడు మృతదేహాలు గౌలా నదిలో కొట్టుకుపోయాయి. మంటల్లో కాలిపోతూనే నీటిలో ఓ మృతదేహం కొట్టుకుపోయింది. ఈ దారుణాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. జిల్లాలో నదులు ఉద్ధృతిగా ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST