అవి తినడం వల్లేనా గీత.. ఇంత 'మధురం'గా పాడేది? - GEETA MADHURI movies

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 27, 2022, 11:06 AM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

Geetha Madhuri diet: 'వియ్​ లవ్​ బ్యాడ్​ బాయ్స్​..'.. 'మగాళ్లు వట్టి మాయగాళ్లే..' అంటూ తన గాత్రంతో యువతను ఆకట్టుకున్న నవతరం గాయని గీతామాధురి. ట్రెడిషనల్​, మెలోడీస్​, ఫాస్ట్​ బీట్,​ స్పెషల్​ సాంగ్స్​తో ఆకట్టుకోవడమే కాకుండా గ్లామర్​తోనూ కుర్రకారును ఫిదా చేస్తోంది. అయితే తాజాగా ఆమె తనకు ఇష్టమైన ఆహారం ఏంటి? నేర్చుకున్న మొదటి వంట? ఇష్టమైన స్వీట్​? చిన్నప్పుడు బాగా ఇష్టంగా తిన్న చిరుతిళ్లు? నచ్చే ఫ్లేవర్​? సహా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే వినేద్దాం...
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.