ఘనంగా కుంభాభిషేకం.. హెలికాప్టర్ నుంచి పూల వర్షం.. భారీగా తరలివచ్చిన భక్తులు - పళని దండాయుధపాణి దేవాలయంలో కుంభాభిషేకం వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 28, 2023, 12:04 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పళని దండాయుధపాణి ఆలయంలో కుంభాభిషేకం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు ప్రముఖులు, భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. భక్తులు, గుడిగోపురంపై హెలికాప్టర్​ నుంచి పూల వర్షాన్ని కురిపించారు నిర్వాహకులు. ఈ వేడుకలో పాల్గొనేందుకు 4,000 మంది వీఐపీలకు, 2,000 మంది భక్తులకు అనుమతిచ్చారు. ఈ కార్యక్రమానికి 3,000 మంది పోలీసులుతో బందోబస్తు నిర్వహించారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.