Prathidhwani హైదరాబాద్ మహానగరానికి యునెస్కో గుర్తింపు సాధ్యమేనా - ఈటీవీ భారత్ స్పెషల్ డిబెట్
🎬 Watch Now: Feature Video
heritage buildings in Hyderabad రాష్ట్రంలో చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం.. మరీ ముఖ్యంగా శతాబ్దాల చరిత్రకు, ఘనమైన వారసత్వ సంపదకు నెలవైన భాగ్యనగరంపై మరింత ప్రత్యేక దృష్టినే కేంద్రీకరించింది. తద్వారా.. భావితరాలకు అలనాటి వైభవాన్ని చాటిచెప్పేందుకు కృషి చేస్తోంది. హైదరాబాద్ మహానగరానికి యునెస్కో గుర్తింపు తీసుకుని వస్తాం.. అంటోంది రాష్ట్రప్రభుత్వం. మరి సాంస్కృతిక వారసత్వం, అందమైన స్మారక చిహ్నాల కూర్పుగా కొలువుదీరిన నగరానికి ఆ గౌరవం తీసుకుని రావడంలో అధిగమించాల్సిన సవాళ్లు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST