కాలిపోయిన కొత్త బస్సులు.. కండక్టర్ సజీవ దహనం - పంజాబ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15145936-64-15145936-1651206324431.jpg)
Buses Caught Fire In Punjab: పంజాబ్ బఠిండాలో ప్రమాదం జరిగింది. భాగతా భాయ్ బస్టాండ్లో నిలిపి ఉన్న మూడు బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో కండక్టర్ సజీవ దహనమయ్యాడు. మంటల్లో కాలిపోయిన మూడు బస్సుల్లో రెండు కొత్తవి కావడం గమనార్హం. ఈ రోజే వాటిని ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రమాదం జరగ్గా.. కొత్త బస్సులు కాలిపోయాయి.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST