తేనె కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన ఎలుగుబంట్లు - ఛత్తీస్​గఢ్ లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 10, 2022, 4:25 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

ఛత్తీస్​గఢ్​ కొరియా జిల్లాలోని కాంకేర్​లో ఎలుగుబంట్లు హల్​చల్​ సృష్టించాయి. వాటర్​ ట్యాంక్​పై ఉన్న తేనె పట్టును గమనించిన మూడు భల్లూకాలు.. వాటర్​ ట్యాంక్ పైకి ఎక్కాయి. తేనె పట్టుపై దాడి చేయగా తేనెటీగలు పట్టును విడిచిపెట్టి వెళ్లిపోయాయి. తర్వాత ఎలుగుబంట్లు తేనెను తాగేశాయి. ఈ దృశ్యాలను ఓ స్థానికుడు మొబైల్​లో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవడానికి స్థానికులు ఇళ్లలోకి వెళ్లిపోయారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.