గోదావరి ఉద్ధృతి.. ఏకమైన ఊరు-ఏరూ.. డ్రోన్‌ దృశ్యాలు మీరూ చూడండి! - godavari drone videos

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2022, 7:00 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

godavari drone visuals: గోదావరి మహోగ్ర రూపానికి భద్రాచలం వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఊహించని రీతిలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రవాహం... తీరప్రాంతాలను అల్లకల్లోలం చేస్తుంది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటడంతో...భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చాలా కాలనీలు జలమయమయ్యాయి. ఊరు-ఏరూ ఏకమయ్యాయి. డ్రోన్‌ దృశ్యాలు వరద ఉద్ధృతికి అద్దం పడుతున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.