బడికెళ్లాలంటే పడవ నడపాల్సిందే.. బాలల ప్రమాదకర ప్రయాణం.. వీడియో వైరల్! - పడవపై స్కూల్కు
🎬 Watch Now: Feature Video
ASSAM STUDENTS BOAT: అసోంలోని నల్బాడీ జిల్లాలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రమాదకరమైన రీతిలో నది దాటుతూ స్కూల్కు వెళ్తున్నారు. ఒకే పడవపై అనేక మంది విద్యార్థులు వెళ్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రయాణిస్తున్న విద్యార్థుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST