సొరంగంలో అదుపు తప్పి గోడను ఢీకొన్న బైక్​ వీడియో వైరల్​ - himachal motor cycle accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 6, 2022, 10:41 AM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

హిమాచల్​ ప్రదేశ్​ మనాలీలోని అటల్​ టనెల్​​లో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి వేగంగా వెళ్తున్న బైక్​ అదుపుతప్పి గోడను ఢీ కొట్టింది. గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని పెఖ్డీ బంజర్‌కు చెందిన నిషు ఠాకూర్, కులుకు చెందిన గీతాంశ్​ బాబుగా గుర్తించారు. సొరంగంలో అమర్చిన సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు​ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.