మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను డాక్టరేట్​తో సత్కరించిన మోదీ - tamilnadu latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 11, 2022, 5:11 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు ప్రధాని నరేంద్ర మోదీ గౌరవ డాక్టరేట్​ను ప్రదానం చేశారు. తమిళనాడులోని దిండిగుల్​ గాంధీగ్రామ్​ ఇన్​స్టిట్యూట్​ 36వ స్నాతకోత్సవంలో ఇళయరాజాను మోదీ డాక్టరేట్​​తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​, గవర్నర్​ జీఎన్​ రవితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.