ETV Bharat / sukhibhava

కరోనా వేళ రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఇవి తప్పనిసరి! - జింక్ ప్రాధాన్యత

కొత్త కరోనా విజృంభణతో జింక్ ప్రాధాన్యం పెరిగిపోయింది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మరి ఒక్క రోగనిరోధకశక్తి పెంపొందటానికే కాదు శరీరంలోని అన్ని అవయవాలు, వ్యవస్థ పనిచేయటానికి జింక్ తోడ్పడుతుంది. దీని కథేంటో తెలుసుకొని, జాగ్రత్త పడదాము.

zinc importance of our lifes
జింకల్లే గెంతాల...
author img

By

Published : Jun 10, 2020, 8:24 PM IST

జింక్​ మావశసరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అలాంటి జింక్ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకొని ఆరోగ్యంగా ఉందామా..!

  • రోజుకు మగవాళ్లకు 8 మి.గ్రా., ఆడవాళ్లకు 11 మి.గ్రా. జింక్ చాలు. అయినా చాలామంది దీని లోపంతో బాధపడుతున్నవారు.
  • మాంసం, చికెన్ వంటి వాటితో జింక్ ఎక్కువగా లభిస్తుంది.
  • గింజపప్పులు, పప్పుల్లోనూ దీన్ని దెబ్బతీస్తుంది. జింక్ టిక్ గ్రహించుకోలేదు. జింక్ ఉంటుంది గానీ స్వల్పమే. పైగా కూరగాయలు తృణధాన్యాల్లోని ఫైటిక్ ఆమ్లం ఆమ్లం చర్య జరిపి జింక్ ఫైట్ గా మారుస్తుంది. దీన్ని శరీరం
  • తృణధాన్యాలు ఎక్కువగా.. మాంసాహార ప్రొటీన్ తక్కువగా తినేవారిలో జింక్ లోపం అధికం.
  • తరచూ విరేచనాలు, పరాన్నజీవుల ఇన్ఫెక్షన్, మద్యం అలవాటు, కాలేయ జబ్బు కిడ్నీ వైపల్యం వంటి సమస్యలకు జింక్ లోపానికి దారితీస్తాయి.
  • జింక్ లోపిస్తే సంతాన సామర్థ్యమూ దెబ్బతినొచ్చు. గర్భిణుల్లో పిండం ఎదుగుదల కుంటుపడొచ్చు.
  • రక్తహీనతకు ఐరన్తో పాటు జింక్ సైతం వాడుకోవాల్సి వస్తే 12 గంటల తేడాతో తీసుకోవాలి. కలిపి తీసుకుంటే ఇది పనిచేయవు
  • జింక్ లోపం దుష్ప్రభావాలు నెమ్మదిగా బయటపడుతుంటాయి. దీని లోపంతో ఎదుగుదల కుంటుపడుతుంది. వెంట్రుకలు ఊడిపోవటం, గోర్లు పెళుసు మారటం, చర్మం పొడిబారటం, ఆకలి తగ్గటం, వాసన తగ్గటం, తరచూ జలుబు రావటం, శరీర ఉష్ణోగ్రత మారిపోవటం, నిస్సత్తువ, చిరాకు వంటి సమస్యలెన్నో తలెత్తుతాయి.
  • లోపాన్ని తగ్గించుకోవటానికి మాత్రలు, సిరప్ రూపంలోనైతే శరీర బరువును బట్టి తీసుకోవాలి. ఒక రోజుకు పిల్లలకైతే కిలోకు 2-4 మిశ్రా. (ఉదా: 10 కిలోల బరువున్నవారికి 20-40 మి.గ్రా.).. పెద్దవాళ్లకు కిలోకు 40 మి.గ్రా (ఉదా: 50 కిలోల బరువున్నవారికి 2000 మి.గ్రా.) అవసరం.

ఇవీ చూడండి: 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.