ETV Bharat / sukhibhava

ఇలా డైటింగ్ చేస్తే.. సులువుగా బరువు తగ్గొచ్చు - diet plan in fatpersons

Weight Loss Tips: అధిక బరువు వల్ల స్థూలకాయం, రక్తపోటు, కొవ్వు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే కొన్ని ఆహార నియమాలను పాటించడం వల్ల కొద్ది రోజుల్లోనే బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

high weight person
అధిక బరువు వ్యక్తి
author img

By

Published : Mar 11, 2022, 8:02 AM IST

Weight Loss Tips: ప్రస్తుత సమాజంలో అధిక బరువు పెద్ద సమస్యగా తయారైంది. దీనిని అదిగమించడానికి మానసిక సన్నద్ధతతో పాటు శారీరక శ్రమ కూడా అవసరం. ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల బరువును తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామంతో పాటు, జంక్​ ఫుడ్స్​కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

బరువు తగ్గడానికి పోషకాహార నిపుణుల సూచనలు..

  • ప్రతిరోజు సుమారు 40-60 నిమిషాల వ్యాయామం చేయాలి.
  • రోజు కనీసం 3-4 లీటర్లు నీరు తాగాలి.
  • ఆహారాన్ని ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలి.
  • ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలనే ఎంచుకోవాలి.
  • చక్కెర, ఆయిల్, కొవ్వు పదార్థాలు తక్కువుగా ఉండే ఆహార పదార్థాలను అలవాటు చేసుకోవాలి.
  • సాల్మన్ చేపలు, బ్రౌన్ రైస్​ వంటివి తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు.
  • ఉదయం పూట అల్పాహారాన్ని తప్పకుండా తినాలి.
  • రోజుకు సుమారు 8 గంటలపాటు నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి.

జాగ్రత్త వహించాల్సిన విషయాలు..

  • జంక్ ఫుడ్స్​, సాఫ్ట్ డ్రింక్స్​కు దూరంగా ఉండాలి.
  • ఒత్తిడికి గురికాకూడదు.
  • రాత్రి భోజనం నిద్రపోయే సమయానికి కనీసం రెండు గంటల ముందు తినాలి.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: గుండెజబ్బు ఉన్నవాళ్లు శృంగారంలో పాల్గొనకూడదా..?

చిన్నవయసులోనే మోకీళ్ల నొప్పా.. సింపుల్ ఆసనాలతో చెక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.