ETV Bharat / sukhibhava

రోజూ ఓ కప్పు పెరుగు తింటే లాభాలెన్నో! - curd latest news

కొందరు వేసవిలో తప్ప మిగతా కాలాల్లో పెరుగు తినడానికి ఇష్టపడరు. కానీ రోజూ ఓ కప్పు పెరుగు తీసుకుంటే కలిగే ప్రయోజనాలెన్నో...

curd
curd
author img

By

Published : Aug 20, 2020, 1:27 PM IST

  • పెరుగు తినడంవల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఒత్తిడిని పెంచే హార్మోన్లను నియంత్రించే పోషకాలుంటాయి. పెరుగు తినడం వల్ల జీవక్రియ రేటూ మెరుగవుతుంది. పెరుగన్నం తింటే ఆకలి కూడా త్వరగా వేయదు. కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది.
  • నోటిపూతా, ఇన్‌ఫెక్షన్లూ కొందరిని తరచూ బాధిస్తుంటాయి. అలాంటి వారు పెరుగు తప్పనిసరిగా తినాలి. ఇందులో ఉండే విటమిన్‌ బి12 నోటిపూతను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.