ETV Bharat / sukhibhava

సెక్స్​లో పాల్గొనే రోజులను బట్టి బిడ్డ గుణగణాలు ఉంటాయా? - సుఖీభవ

sex tips for baby planning: కొన్ని ప్రత్యేక రోజుల్లో రతిలో పాల్గొంటే మంచి లక్షణాలున్న పిల్లలు పుడతారని కొందరి విశ్వాసం. ఇందులో వాస్తవం ఎంత ఉంది? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..

sex tips for baby planning
సెక్స్ టిప్స్
author img

By

Published : Dec 5, 2021, 8:28 AM IST

sex tips for baby planning: రతిలో పాల్గొనే రోజులను బట్టి పుట్టే బిడ్డ గుణగణాలు ఆధారపడి ఉంటాయని కొందరి నమ్మకం. కొన్ని ప్రత్యేక రోజుల్లో కలయిక జరిగితే మంచి లక్షణాలతో పిల్లలు జన్మిస్తారనేది వారి విశ్వాసం. అయితే ఇందులో వాస్తవం లేదంటున్నారు నిపుణులు.

ప్రశ్న: రతిలో పాల్గొనే దినాలను బట్టి బిడ్డ గుణగణాలు ఉంటాయా?

సమాధానం:

అలా ఏమీ ఉండదు. పాల్గొనే రోజులను బట్టి మంచి పిల్లలు లేదా దుర్మార్గుడు పుట్టడం జరగదు. సాధారణంగా నూటికి 80 శాతం మందిలో మెన్సస్​కు మెన్సస్​కు మధ్య కాలం (అంటే 14వ రోజున) అండం విడుదలవుతుంది. దానితో శుక్రకణాలు కలిసినప్పుడు గర్భం వస్తుంది. అలా కాకుండా మెన్సస్​కు వారం ముందుగానే పాల్గొంటే సాధారణంగా గర్భం రాదు. రతిలో పాల్గొనే రోజులను బట్టి పుట్టే బిడ్డ గుణగణాలు ఆధారపడి ఉండవు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఆ రెండు లాభాలు శృంగారంతోనే సాధ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.