ETV Bharat / sukhibhava

అలా చేస్తే సుఖ వ్యాధులు మాయమవుతాయా - గనేరియా

సుఖ వ్యాధులున్న పురుషుల్లో కొందరికి ఓ అభిప్రాయం ఉంది. టీనేజీలో ఉన్న అమ్మాయితో సెక్స్​లో పాల్గొంటే వారికి ఉన్న సుఖవ్యాధులు మాయమవుతాయి అని. నిజంగానే అలా జరుగుతుందా

sexually transmitted diseases
సుఖ వ్యాధులు
author img

By

Published : Sep 5, 2021, 7:01 AM IST

Updated : Aug 17, 2022, 5:20 PM IST

కొంతమంది మగవారికి సిఫిలిస్, గనేరియా లాంటి సుఖవ్యాధులు (sexually transmitted diseases) వస్తుంటాయి. వాటి కోసం పలు రకాల మందులు వాడుతూ ఉంటారు. కౌమరంలో ఉన్న అమ్మాయిలతో రతిలో పాల్గొంటే వారికి ఉన్న సుఖవ్యాధులు పోతాయని చాలా కాలంగా కొందరు విశ్వసిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని అంటున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల మరొకరికి వ్యాధిని అంటించినట్టేనని చెబుతున్నారు.

ఇదీ ప్రశ్న: కౌమరంలో ఉన్న అమ్మాయిలతో సెక్స్​ చేస్తే- అంతకుముందు వచ్చిన సుఖవ్యాధులు లేకుండా పోతాయా?

సమాధానం: సుఖవ్యాధులు ఉన్న పురుషులు ఇంతవరకు సెక్స్​లో పాల్గొనని అమ్మాయిలతో శృంగారంలో పాల్గొంటే.. అవన్నీ పోతాయనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. అది అపోహ మాత్రమే. నిజం కాదు. వారికి వ్యాధులు పోవడం కాదు. సెక్స్​లో పాల్గొన్నప్పుడు వాటిని అమ్మాయికి కూడా అంటిస్తారు. అలా చేయడం వల్ల అనవసరంగా ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినట్లు అవుతుంది.

ఇవీ చూడండి:

ఈ సమస్యలు ఉన్నాయా?.. అయితే మీరు సెక్స్ చేయలేరు!

ఎక్కువసార్లు సెక్స్​ చేస్తే కవల పిల్లలు పుడతారా?

శృంగారంతో ఇమ్యూనిటీ పెరుగుతుందా?

Last Updated : Aug 17, 2022, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.