ETV Bharat / sukhibhava

ఆడవాళ్లలోనూ వీర్యం విడుదలవుతుందా?

పురుషుడు తాకినప్పుడు స్త్రీ తనువు పులకించిపోతుంది. ఆమెలోని నరనరాలు జివ్వుమని లాగేస్తుంటే తనువుని, మనసుని అతనికి అర్పిస్తుంది. శృంగార రసభావాల్ని (women sex hormone) రుచిచూస్తుంది. అయితే.. మగవారికి వీర్యం (female fluid release called) పడిపోగానే తృప్తి కలుగుతుంది. మరి.. మగవారిలోలాగానే ఆడవారిలో కూడా వీర్యం విడుదల అవుతుందా?

women climax symptoms and signs
ఆడవారిలో వీర్యం ఉంటుందా?
author img

By

Published : Oct 7, 2021, 10:04 AM IST

మగవారిలోలాగ ఆడవారిలో వీర్యం ఉండదు. మనసులో శృంగారం పట్ల కోరిక (female stimulation areas) కలిగినప్పుడు యోనిలోని మృదువైన వాతావరణం మనసుని పులకింపజేస్తుంది. మనసులో ఆ రకమైన ప్రేరణ కలిగినప్పుడు యోని రక్తనాళాలు ఉబ్బుతాయి. దీంతో యోని మార్గంలో నులివెచ్చని వాతావరణం ఏర్పడుతుంది. ఆ సమయంలో అక్కడ కొన్ని ద్రవాలు (women climax symptoms and signs) మాత్రమే ఏర్పడతాయి.

అయితే.. శృంగార సమయంలో కొందరు ఆడవాళ్లలో ఎలాంటి ద్రవాలు (female fluid release called) ఉత్పత్తి కావు. ఫలితంగా ఎలాంటి ఆనందం పొందలేరు. దీనికి కారణం వారిలో శృంగార జఢత్వం ఉంటుంది. అంటే.. మనసులో ఎలాంటి శృంగార కోరికలు కలగవు. ఇలాంటివారు డాక్టర్​ని సంప్రదించి సైకోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ చికిత్స ద్వారా వారిలో శృంగార కోరికలు కలిగే విధంగా వారి మనసును ట్రైనింగ్ చేస్తారు డాక్టర్లు.

  • వృషణాల పరిమాణం సమానంగా ఉండాలా? లేకపోతే శృంగారంలో తేడాలుంటాయా?
  • ఒక వృషణాన్ని తొలగిస్తే సెక్స్​ సామర్థ్యం సగానికి పడిపోతుందా?
  • ఆడవారిలో ఒక ఓవరీ తొలగిస్తే మోనోపాజ్​ త్వరగా వస్తుందా?
  • సైకిల్​ అధికంగా తొక్కేవారిలో వృషణాలు దెబ్బతినే ప్రమాదం ఉందా?
  • బిగించి లంగోటీ కడితే సెక్స్​ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందా?
  • వక్షోజాలను బిగించి కడితే సెక్స్ కోరికలు తగ్గుతాయా?
  • మగవారు టైట్​గా లోదుస్తులు వేస్తే పురుషాంగం దెబ్బతింటుందా?
  • పురుషుల్లో వృషణాల నొప్పి ఉంటుంది. ఎందుకని?
  • 18 ఏళ్లు దాటిన తర్వాతే ఆడపిల్లలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి?

ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:బీపీ ఎక్కువగా ఉంటే శృంగారంలో పాల్గొనకూడదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.