నోరు కట్టేసుకోవడం, విపరీతమైన శారీరక శ్రమ.. బరువు తగ్గాలనుకునేవారు ఎంచుకునే మార్గాలివి. ఇలాచేస్తే శరీరానికి తగిన పోషకాలెలా అందుతాయి? బరువు అదుపులో ఉంచుతూనే పోషకాలు అందించే జ్యూసులివి.
- ఉసిరి: బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు పరగడుపున రోజూ తీసుకోవాలి. తేనె చేర్చుకుంటే రోజంతా ఉత్సాహంగానూ ఉండొచ్చు.
- దానిమ్మ: కొవ్వును కరిగించే, మెటబాలిజాన్ని పెంచే గుణాలెక్కువ. శరీర ఛాయని మెరుగు పరుస్తుంది. బరువు తగ్గించుకోవడంలో సాయపడుతుంది.
- క్యాబేజ్: కడుపుబ్బరం, అజీర్ణం వంటి ఉదర సమస్యలకు చెక్ పెడుతుంది. జీర్ణక్రియను వేగిరం చేయడమే కాదు, బరువు తగ్గేలా చూస్తుంది.
- ఆరెంజ్: కెలొరీలకు శత్రువని దీనికి పేరు. తక్కువ కెలొరీలుండడమే
ఇదీ చదవండి : లంగ్స్పై డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావమెంత?