శృంగారం చేసేముందు చాలామంది ప్రేరణకోసం అశ్లీల వీడియోలు చూస్తుంటారు. ఇలా చేయడంవల్ల అంగం గట్టిపడుతుందని భావిస్తుంటారు. మరి పోర్న్ వీడియోలు చూస్తే కోరికలు పెరుగుతాయా..? అంటే అవుననే అంటున్నారు వైద్యులు.
కోరికలు పెరగడానికి అనేక మార్గాలుంటాయి. అందంగా ఉన్నవాళ్లను చూసినా.. అలంకరించుకోవడం వల్ల.. శృంగార వీడియోలు చూసినా.. కోరికలు కలుగుతాయి. ఇంకొంత మందికి మాట్లాడటం వల్ల కూడా కోరికలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: గురక పెడుతున్నారా..?.. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనర్థాలు