దీంట్లో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్-ఎ, బి1, బి12, సి, డి, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్లు ఉంటాయి.
- ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడతాయి.
- దీన్ని తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్ఛు
- గుమ్మడిని తినడం వల్ల ఛాతి నొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
- దీంట్లో అధికంగా ఉండే బీటాకెరోటిన్ గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
- జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. దీన్ని తరచుగా తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్ఛు
- నిద్రలేమితో బాధపడేవారికి ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
ఇదీ చదవండి: పదవుల కోసం వెంపర్లాడటం లేదు: పైలట్