ETV Bharat / technology

రూ. 8,499కే 5G స్మార్ట్​ఫోన్- బంపర్ ఆఫర్ అంటే ఇదే.. దీన్ని అస్సలు మిస్ అవ్వొద్దు భయ్యా..! - REDMI A4 5G MOBILE

'రెడ్​మీ A4 5G' ఫోన్ లాంచ్- ధర, ఫీచర్లు ఇవే..!

Redmi A4 5G Launch
Redmi A4 5G Launch (www.mi.com)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 20, 2024, 4:46 PM IST

Redmi A4 5G Launch: ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్​ఫోన్ వచ్చింది. ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ షావోమీకి చెందిన సబ్‌బ్రాండ్‌ రెడ్‌మీ తన కొత్త 5G మొబైల్‌ను లాంచ్‌ చేసింది. అదిరే ఫీచర్లతో ఆకర్షణీయమైన లుక్​లో కంపెనీ దీన్ని డిజైన్​ చేసింది. బడ్జెట్ యూజర్లనే లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్​ఫోన్​ను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

దీని ప్రత్యేకతలు ఇవే!: కంపెనీ ఏ సిరీస్‌లో 'A4 5G'ని ఎంట్రీ లెవల్‌ ధరకే తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో వస్తున్న తొలి 5G ఫోన్‌ ఇదే. దీన్ని పవర్​ఫుల్​ స్నాప్‌డ్రాగన్‌ 4ఎస్‌ జన్‌2 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ కూడా ఇదే. ఈ స్మార్ట్​ఫోన్ ధర కూడా రూ.10 వేల లోపే.

స్పెసిఫికేషన్స్:

  • డిస్‌ప్లే: 6.88 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్
  • రిఫ్రెష్‌ రేట్: 120Hz
  • బ్యాటరీ: 5,160 ఎంఏహెచ్‌
  • ప్రాసెసర్‌: స్నాప్‌డ్రాగన్‌ 4ఎస్‌ జన్‌2
  • బ్యాక్ కెమెరా: 50 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా: 5ఎంపీ
  • 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్

కలర్ ఆప్షన్స్:

  • పర్పుల్‌
  • బ్లాక్‌

కనెక్టివిటీ ఫీచర్స్:

  • టైప్‌-సి
  • 3.5ఎంఎం ఆడియో జాక్‌

వేరియంట్స్: రెడ్‌మీ ఏ4 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది.

  • 4జీబీ+64జీబీ వేరియంట్‌
  • 4జీబీ+128జీబీ వేరియంట్‌

ధరలు:

  • 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర: రూ.8,499
  • 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర: రూ.9,499

ఈ ఫోన్‌తో పాటు 33W అడాప్టర్‌ను ఉచితంగా ఇస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్‌ 14తో పనిచేసే హైపర్‌ఓస్‌తో వస్తోంది. ఈ మొబైల్​కు రెండేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఫోన్​కు సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ అమర్చారు. ఐపీ52 రేటింగ్‌తో వస్తున్న ఈ మొబైల్ 212 గ్రాముల బరువు ఉంటుంది.

ఈ కొత్త ఫోన్ 10 వేల రూపాయల బడ్జెట్​ లోపు ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న చాలా స్మార్ట్​ఫోన్లకు గట్టి పోటీగా నిలబడడానికి తగిన అన్ని ఫీచర్లను కలిగి ఉంది. దీంతోపాటు చాలా అగ్రెసివ్ ప్రైస్​తో లాంచ్ అయ్యింది. నవంబర్‌ 27 నుంచి దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త ఫోన్​ను అమెజాన్‌, ఎంఐ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.

లగ్జరీ కారు పేరు మార్చిన వోల్వో ఇండియా- పేరుతో పాటు ఇంకేం మార్చారో తెలుసా?

బైక్ లవర్స్​కు గుడ్​న్యూస్- మార్కెట్లోకి ఒకేసారి నాలుగు కొత్త మోటార్‌సైకిల్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.