ETV Bharat / sukhibhava

పెళ్లయ్యాక.. ఆడవాళ్లు బరువు పెరిగేది అందుకేనా? - sex women latest weight latest news

Females Gain Weight After Marriage: చాలా మంది మహిళలు పెళ్లయ్యాక బరువు పెరగడం, లావు అవ్వడం జరుగుతుంటుంది. మరి ఇలా బరువు పెరగడానికి పురుషుడి వీర్యం బలం చేకూర్చడమే కారణమా? ఇది నిజమా..? అపోహ మాత్రమేనా..?

after marriage women tends to gain weight
పెళ్లయ్యాక ఆడవాళ్లు బరువు పెరగడం
author img

By

Published : Jan 19, 2022, 6:49 AM IST

Females Gain Weight After Marriage: పురుషుడి వీర్యం మహిళలకు ఏవిధంగానూ, బలాన్ని ఇవ్వదని నిపుణులు చెప్తున్నారు. చాలా మంది మహిళలు పెళ్లికి ముందు, పెళ్లయ్యాక మరోలా ఉంటారు. పెళ్లికి ముందు సన్నగా ఉన్న మహిళలు.. పెళ్లయ్యాక లావుగా అవుతుంటారు. అయితే.. దీనికి కారణం పురుషుడి వీర్యం అని, వీర్యం చాలా బలవర్థకం అని అనుకుంటారు.

కానీ అది అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. పెళ్లయ్యాక బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయన్నారు. వీర్యానికి, బరువు పెరగడానికి సంబంధం లేదని చెప్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: పగలు చేస్తే పిల్లలు పుట్టరా?

అలా చేస్తే సుఖ వ్యాధులు మాయమవుతాయా?

మూత్రంలో వీర్యం పోతే నరాల బలహీనత ఉన్నట్లేనా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.