యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం తుక్కాపురం గ్రామంలో యువకుడు మచ్చెందర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమవ్యవహరమే మృతికి కారణమని వాట్సప్ స్టేటస్‌లో పేర్కొన్నాడు. ప్రియురాలు తనను మోసం చేసిందని... ఆత్మహత్య చేసుకుంటున్నానని స్నేహితులకు ఫోన్లో సమాచారమిచ్చాడు. అమ్మా, నాన్నలను బాగా చూసుకోవాలని తన సోదరునికి చెప్పాడు. ఇంటి దగ్గర్లోని చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. యువకుడి మృత దేన్ని పోస్టు మార్టం కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రియురాలు మోసం చేసిందని ఉరి వేసుకున్నాడు
ప్రేమించే వయసు కాదు కానీ ప్రేమించాడు. పరిపక్వత లేని మనసు తనదని తెలుసుకోలేక పోయాడు. ప్రేయసితో వచ్చిన వాగ్వాదానికి మనసు చిన్నబుచ్చుకుని ఊపిరి తీసుకున్నాడు.