యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధికి తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని సీఎం కేసీఆర్ తెలిపి 62 నెలలు పూర్తయ్యాయి. ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలై ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన బాలాలయం 44 నెలలుగా కొనసాగుతోంది. 2020 నూతన సంవత్సరానికి స్వాగతం పలికి సప్త గోపురాలు... నలువైపులా అష్టభుజ మండప ప్రాకారాలతో యాదాద్రి దేవాలయం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.
ఇవీ చూడండి: చిరుజల్లు పలకరించింది... నగరం మురిసిపోయింది!