యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీనరసింహుని సన్నిధిలో భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడం వల్ల పెద్ద ఎత్తుల భక్తులు తరలివచ్చారు. కల్యాణ మండపాలు, ప్రసాదం కౌంటర్లు కిటకిటలాడాయి. స్వామివారి ధర్మదర్శనానికి సుమారు రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశానికి గంట సమయం పట్టింది. ఆలయ అభివృద్ధి పనుల కారణంగా కొండపైకి వాహనాలను అధికారులు అనుమతించ లేదు.
ఇవీ చూడండి: శివసత్తుల పూనకాలతో హోరెత్తిన ఉజ్జయినీ