ETV Bharat / state

యాదాద్రి హుండీ విలువ ఒక కోటి నాలుగు లక్షలు - శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించారు.

yadadri temple hundi counting
యాదాద్రి హుండీ విలువ ఒక కోటి నాలుగు లక్షలు
author img

By

Published : Jan 22, 2020, 6:12 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఇరవై తొమ్మిది రోజులకు హుండీ ఆదాయం ఒక కోటి నాలుగు లక్షల 21 వేల 346 రూపాయల నగదుగా ఆలయ అధికారులు వెల్లడించారు.

యాదాద్రి హుండీ విలువ ఒక కోటి నాలుగు లక్షలు

49 గ్రాముల బంగారం, ఒక కిలో 900 గ్రాముల వెండిని స్వామి వారికి భక్తులు సమర్పించినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి గీతారెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి: కాలితో ఓటేశాడు... ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు

Intro:Tg_nlg_85_21_yadadri_hundi_leccimpu_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్...తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి హుండీ లెక్కింపు ,మంగళవారం, నిర్వహించారు,
యాదాద్రి:యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఇరవై తొమ్మిది రోజుల హుండీ ఆదాయం 1 కోటి 4లక్షల 21 వేయి 346 రూపాయల నగదు..49 గ్రాముల బంగారం,1కిలో900 గ్రాముల వెండి...
ఆదాయం చేకూరి నట్లు ఆలయ అధికారులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతా రెడ్డి వెల్లడించారు.....

Body:Tg_nlg_85_21_yadadri_hundi_leccimpu_av_TS10134Conclusion:Tg_nlg_85_21_yadadri_hundi_leccimpu_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.