ETV Bharat / state

కాలితో ఓటేశాడు... ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు - handicapped person voted with legs in kagaznagar

రెండు చేతులు లేకున్నా ప్రజాస్వామ్యాన్ని బతికించడంతో తనవంతు పాత్ర పోషించాడు ఆ యువకుడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​ 11వ వార్డులో జాకీర్​ పాషా కాలితో ఓటు వేసి అందరికి ఆదర్శంగా నిలిచాడు.

handicapped person voted with legs in kagaznagar
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాలితో ఓటేశాడు..
author img

By

Published : Jan 22, 2020, 12:04 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​ 11వ వార్డులో వికలాంగుడైన జాకీర్​ పాషా కాలితో ఓటేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జాకీర్​ పాషా పుట్టుకతో రెండు చేతులు లేవు. తన రెండు కాళ్లను ఉపయోగిస్తూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటాడు. ఓటు హక్కునూ అలానే వినియోగించుకున్నారు జాకీర్ పాషా.

పట్టణంలోని సుప్రభాత్​ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రానికి తన తండ్రితో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాలితో ఓటేశాడు..

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

Intro:tg_adb_67_22_kzr_vote_viniyoginchukunna_ vikalangudu_av_ts10034

Body:tg_adb_67_22_kzr_vote_viniyoginchukunna_ vikalangudu_av_ts10034

రెండు చేతులు లేకున్నా కానీ ప్రజాస్వామ్యాన్ని బ్రతికంచడంలో తనవంతు పాత్ర పోషించాడు ఆ యువకుడు. కాలితో ఓటు వేసి అందరికి ఆదర్శంగా నిలిచాడు.

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం 11వ వార్డుకు చెందిన జాకీర్ పాషా కు పుట్టుకతో రెండు చేతులు లేవు. తన రెండు కాళ్ళనే చేతులుగా ఉపయోగిస్తూ అన్ని పనులు చేసుకుంటుంటాడు. అదే విదంగా ఓటు హక్కు వినియోగించుకున్నాడు జాకీర్ పాషా. పట్టణంలోని సుప్రబాత్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ తన తండ్రితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.