ETV Bharat / state

నారసింహుడి సన్నిధిలో.. సినీ డైరెక్టర్ వీవీ వినాయక్

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం పలువురు ప్రముఖులతో పాటు.. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు.

author img

By

Published : Feb 25, 2021, 5:11 AM IST

Yadadri Sri Lakshmi Narasimhaswamy Brahmotsavalu
నారసింహుడి సన్నిధిలో.. సినీ డైరెక్టర్ వీవీ వినాయక్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. సినీ దర్శకుడు వీవీ వినాయక్.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. బుధవారం స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు.. కల్యాణానికి, తులా లగ్న పుష్కరాంశ సుముహూర్తంను నిర్ణయించారు.

ఈ వేడుకల్లో ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నర్సింహమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం

ఇదీ చదవండి: మినీ మేడారంలో సీతక్క నృత్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.