ETV Bharat / state

ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్​ - mptc

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రాదేశిక పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎండ తీవ్రత వల్ల వలిగొండ, భూదాన్​పోచంపల్లి మండలాల్లో పోలింగ్​ మందకొడిగా సాగుతోంది.

ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్​
author img

By

Published : May 6, 2019, 4:16 PM IST

ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్​

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని వలిగొండ , భూదాన్ పోచంపల్లి మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయమే చాలా మంది ఓటు వేయడానికి ఆసక్తి చూపారు. దాదాపు అన్ని గ్రామాల్లో ఎన్నికల కోలాహలం కనిపించింది. ఎండ తీవ్రత ఎక్కువ కావడం వల్ల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. పోచంపల్లి మండలంలోని మెహర్ నగర్, జలాల్ పురం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకుడు అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. వలిగొండ మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఇవీ చూడండి: బ్యాలెట్ పత్రాన్ని ఫొటో తీసి అరెస్ట్ అయ్యాడు

Intro:TG_NLG_61_06_YADADRI_POLING_AV_C14

యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి అసెంబ్లీ పరిధిలోని వలిగొండ , భూదాన్ పోచంపల్లి మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది . పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయమే చాలా మంది ఓటు వేయడానికి ఆసక్తి చూపారు. దాదాపు అన్ని గ్రామాల్లో ఎన్నికల కోలాహలం కనిపించింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధుల కోసం వీల్చైర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది.

Body:పోచంపల్లి మండలం లోని మెహర్ నగర్, జలాల్ పురం గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకుడు అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ పరిశీలించారు .ఎన్నికల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. వలిగొండ మండల కేంద్రంలోపోలింగ్ కేంద్రాలను జిల్లా డిసిపి నారాయణ రెడ్డి సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. యాదాద్రి జిల్లా డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి వలిగొండ మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భం గా మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక జెడ్పిటిసీ స్థానాలను గెలిచి, జెడ్పి ఛైర్మన్ ను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
బైట్ : కుంభం అనిల్ కుమార్ రెడ్డి (డిసిసి అధ్యక్షులు, యాదాద్రి భువనగిరి జిల్లా )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.