ETV Bharat / state

రామావతారంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి - yadadri

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు స్వామివారిని రామావతార అలంకరణలో బాలాలయంలో ఊరేగించారు.

yadadri laxminarasimha swamy
రామావతారంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
author img

By

Published : Jan 8, 2020, 7:20 PM IST

యాదాద్రిలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు స్వామి వారిని రామావతారంలో వజ్ర వైడూర్యాలతో అలంకరించి.. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. ఈ నెల ఆరో తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు 11 వరకు జరగనున్నాయి.

రామావతారంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి

ఇదీ చూడండి: తెరాస ఎమ్మెల్యేలతో రేపు సీఎం కేసీఆర్​ సమావేశం

Intro:Tg_nlg_81_08_yadadri_ramavatharam__av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్: తెలంగాణ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి..ఈనెల ఆరోవ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఈ నెల పదకొండవ తేదీ వరకు జరగనున్నాయి...నేడు మూడవరోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీరామవతార అలంకరణలో బాలాలయంలో సేవపై ఊరేగించారు ఆలయ అర్చకులు....స్వామి వారిని రామావతారంలో వజ్ర వైడూర్యాలతో అలంకార సేవ పై నయన మనోహరంగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు ఆలయ అర్చకులు...మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ,వేదపండితుల వేదపారాయణాలు దివ్య ప్రబంధ పారాయణల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి మూడవరోజు ఉదయం అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి...అనంతరం శ్రీరామ అవతార విశిష్టతను తెలిపారు ఆలయ అర్చకులు...అధ్యయణోత్సవాలు జరిగే ఆరు రోజులు మొక్కు కల్యాణం,శాశ్వత కల్యాణం,సుదర్శన నరసింహ హోమం సేవలు రద్దు చేశారు ఆలయ అధికారులు...

బైట్: ఆలయ ప్రధానార్చకులు ...
నల్లంతిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు...

Body:Tg_nlg_81_08_yadadri_ramavatharam__av_TS10134 Conclusion:Tg_nlg_81_08_yadadri_ramavatharam__av_TS10134

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.