ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించారు. లెక్కింపులో పాల్గొన్న ఆలయ ఉద్యోగులు... 21 రోజుల నుంచి భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండిని లెక్కించారు. 82 లక్షల 38వేల 614 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆధికారులు తెలిపారు. 51 గ్రాముల బంగారం, 2.9 కిలోల వెండి స్వామివారికి కానుకల రూపంలో భక్తులు అందించారు.
శ్రీలక్ష్మీనరసింహుని హుండీ ఆదాయం రూ.82 లక్షలు - YADARDRI
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 21 రోజుల హుండీ లెక్కింపును నిర్వహించారు. 82 లక్షలకు పైగా నగదు, 51 గ్రాముల బంగారం, 2.9 కిలోల వెండి స్వామివారికి కానుకల రూపంలో భక్తులు అందించారు.
హుండీ ఆదాయం రూ.82 లక్షలు