హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలో హాజీపూర్ గ్రామస్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది భీష్మించి కూర్చున్నారు. దీక్షలో పాల్గొన్న గ్రామస్థులకు పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు, కాంగ్రెస్ నేత కల్లూరి రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు.
శ్రీనివాస్‌ను ఉరితీయాలి..హాజీపూర్ వాసుల ఆందోళన - srinivas
హాజీపూర్ గ్రామస్థులు ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతోంది. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
హాజీపూర్ వాసుల ఆందోళన
హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలో హాజీపూర్ గ్రామస్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది భీష్మించి కూర్చున్నారు. దీక్షలో పాల్గొన్న గ్రామస్థులకు పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు, కాంగ్రెస్ నేత కల్లూరి రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు.
Intro:Body:Conclusion:
Last Updated : May 17, 2019, 3:38 PM IST