ETV Bharat / state

వలిగొండ నిందితుడు అరెస్ట్ - valigonda

వలిగొండలో దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు.

వలిగొండ నిందితుడు అరెస్ట్
author img

By

Published : May 29, 2019, 7:10 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం చేసిన యువకుడు బురుగు మహేందర్ అలియాస్ మహేష్​ను వలిగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు పుట్టు మూగ, దివ్యాంగురాలు కావటంతో ఎవరికీ చెప్పుకోలేదు, ప్రతిగటించలేదనే ధీమాతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు జరిపి... కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు కోరుతున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.