యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజల్ సేవ నిర్వహించారు. ఆండాళ్ అమ్మ వారిని వివిధ రకాల పుష్పాలు,తులసీ దళాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాద్యాలు, వేదమంత్రోచ్ఛారణ మధ్య హారతులిచ్చారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
వైభవంగా యాదాద్రి క్షేత్రంలో ఊంజల్ సేవ - unjal seva for andal ammavaru
యాదాద్రి నారసింహుని క్షేత్రంలో ఘనంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఆండాల్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళ హారతులిచ్చారు.
వైభవంగా యాదాద్రి క్షేత్రంలో ఊంజల్ సేవ
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజల్ సేవ నిర్వహించారు. ఆండాళ్ అమ్మ వారిని వివిధ రకాల పుష్పాలు,తులసీ దళాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాద్యాలు, వేదమంత్రోచ్ఛారణ మధ్య హారతులిచ్చారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Intro:Tg_nlg_189_15_unjal_seva_av_TS10134
యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట.
రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్..9177863630..
వాయిస్..యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్.. ఆలేరు సెగ్మెంట్..9177863630..
వాయిస్... తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నేడు శుక్రవారం పురస్కరించుకుని ఆండాళ్ అమ్మ వారికి కన్నుల పండుగగా ఊoజల్ సేవ మహోత్సవం నిర్వహించిన ఆలయ అర్చకులు.. అమ్మవారిని ప్రత్యేక మండపంపై అధిష్టింప జేసి వివిధ రకాల పూలతో తులసీదళాలతో మంగళ హారతులతో మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రోచ్ఛారణల చేత ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు, ఈ కార్యక్రమంలో మహిళలు మంగళ హారతులతో అమ్మవారిని పూజించారు, భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
Body:Tg_nlg_189_15_unjal_seva_av_TS10134Conclusion:Tg_nlg_189_15_unjal_seva_av_TS10134