ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల కోసం నిరాహార దీక్షకు సిద్ధం'

యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యను పరిష్కరించాలని... లేకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

'ఆర్టీసీ కార్మికుల కోసం నిరాహార దీక్షకు సిద్ధం'
author img

By

Published : Oct 15, 2019, 6:46 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి ఆస్తులను దోచుకోవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై కేసీఆర్ మొండి వైఖరితో.. కార్మికులు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

'ఆర్టీసీ కార్మికుల కోసం నిరాహార దీక్షకు సిద్ధం'

ఇవీ చూడండి: సమ్మెలో కార్మికలోకం... సర్కారు చర్చల సంకేతం!

Intro:Tg_nlg_186_15_mp_madhathu_av_TS10134_
యాదాద్రి భువనగిరి..

సెంటర్..యాదగిరిగుట్ట..

రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్.9177863630

వాయిస్... యాదాద్రి యాదగిరిగుట్ట లో 11వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె మద్దతు తెలిపి నిరసన ర్యాలీ లో పాల్గొన్న భువనగిరి పార్లమెంటు సభ్యుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
పెద్ద ఎత్తుగా హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు మరియు ఆర్టీసీ కార్మికులు,
కోమటిరెడ్డి  మీడియాతో మాట్లాడుతూ
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కారం చూపకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చు కుండా ఉద్యమంలో పాల్గొనని నాయకులతో కార్మికులను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతున్నారని ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి ఆర్టీసీ ఆస్తులను దోచుకోవాలని కెసిఆర్ కుట్ర చేస్తున్నారని ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం చర్యలతో కేసీఆర్ మొండి వైఖరితో ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని దళితుడిని సిఎం చేస్తానని అధికారంలోకి వచ్చి ప్రజలను కెసిఆర్ మోసం చేస్తున్నాడని ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం ప్రాణాలైనా అర్పిస్తాం అని సీఎం కేసీఆర్ 50వేల ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తామని కాంగ్రెస్ చూస్తూ ఊరుకోమని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఆర్టీసీ కార్మికులను కాపాడుతామని ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎర్రబెల్లి, తలసానికి ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని పక్క రాష్ట్ర సీఎం జగన్ ను చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు కొట్లాడి సాధించుకున్న ప్రభుత్వం దిగి వచ్చే వరకు కార్మికులు సమ్మెలో పాల్గొంటారని సత్వరమే కార్మికుల తో ప్రభుత్వం చర్యలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు

బైట్...1.ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,

Body:Tg_nlg_186_15_mp_madhathu_av_TS10134_

Conclusion:Tg_nlg_186_15_mp_madhathu_av_TS10134_
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.