ETV Bharat / state

మానవహారంగా ఏర్పడి ఆర్టీసీ కార్మికుల నిరసన - యాదాద్రిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె-2019 లేటెస్ట్

యాదాద్రి భువనగిరి జిల్లాలో 19వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఏబీవీపీ కార్యకర్తలతో కలిసి మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.

మానవహారంగా ఏర్పడి ఆర్టీసీ కార్మికుల నిరసన
author img

By

Published : Oct 23, 2019, 2:49 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 19వ రోజుకు కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఏబీవీపీ కార్యకర్తల సంఘీభావంతో గుట్ట డిపో నుంచి పాతగుట్ట చౌరస్తా వరకు విద్యార్థి, విద్యార్థినీలతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించి ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేశారు.

మానవహారంగా ఏర్పడి ఆర్టీసీ కార్మికుల నిరసన

ఇదీ చదవండిః సమస్యలు పరిష్కరించాలంటూ చీఫ్​ విప్​కు వినతిపత్రం

Intro:Tg_nlg_185_23_19_day_samme_av_TS10134_

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..

రిపోర్టర్..చంద్రశేఖర్.. ఆలేరు సెగ్మెంట్..9177863630

వాయిస్...
యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్ట లో 19వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపి రోడ్డుపై మానవహారం నిర్వహించిన ఏబీవీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చిన విద్యార్థులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు యాదగిరిగుట్ట పట్టణంలో గుట్ట డిపో నుండి పాత గుట్ట చౌరస్తా వరకు ఆర్టీసీ కార్మికులతో కలిసి, ఏబీవీపీ కార్యకర్తలు లు slns జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు...

Body:Tg_nlg_185_23_19_day_samme_av_TS10134_

Conclusion:Tg_nlg_185_23_19_day_samme_av_TS10134_

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.